Shreyas Iyer has come out with flying colours in his new role as India's No. 4 in limited-overs cricket after a successful T20I series vs Bangladesh concluded in Nagpur on Sunday.
#ShreyasIyer
#indiavsbangladesh2019
#indvban1stTest
#rohitsharma
#viratkohli
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

8 సిక్సులు, 183.05 స్ట్రయిక్ రేట్.. యావరేజి 54. బంగ్లాదేశ్‌తో ఇటీవలే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో శ్రేయాస్ అయ్యర్ నెలకొల్పిన గణాంకాలు. ఈ సిరిస్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్లలో అయ్యర్‌దే అత్యధిక స్ట్రయిక్ రేట్. అయితే, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరుగులన్నీ కూడా అతడు NO.4 స్థానంలో చేసినవే.